నగరంలో రికార్డు స్థాయిలో వర్షం..!

నగరంలో రికార్డు స్థాయిలో వర్షం..!

HYD: నగరంలో నిన్న రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. గచ్చిబౌలిలో గరిష్టంగా 140.3 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్లు TGDPS తెలిపింది. సరూర్ నగర్ 128.8, ఖైరతాబాద్ 126, ఉప్పల్ 117, కార్వాన్ 97, కూకట్‌పల్లిలో 84.8, మల్కాజిగిరి 76, చార్మినార్ 72, కుత్బుల్లాపూర్ 70, అంబర్పేట 70, అల్వాల్ 64.3 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్లు అధికారులు వెల్లడించారు.