'చట్టాన్ని ఉల్లంగిస్తున్న లంబాడీలు'

'చట్టాన్ని ఉల్లంగిస్తున్న లంబాడీలు'

ADB: రాజ్యాంగ విరుద్దంగా ఎస్టీ జాబితాలో కొనసాగుతున్న లంబాడీలు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు పెందోర్ దాదిరావు ఆరోపించారు. మంగళవారం ఇంద్రవెల్లి మండలంలోని గట్టెపల్లి, దొడంద గ్రామాల్లో 'చలో ఉట్నూర్' పోస్టర్ ఆవిష్కరించారు. లంబాడీలను ఎస్టీ జాబితాను తొలగించాలనే డిమాండ్‌తో ఈ నెల 23న ఉట్నూరులో ఆదివాసీ భహిరంగ సభ ఉంటుందని తెలిపారు.