VIDEO: సర్వీస్ రోడ్డుపై కుక్కల స్వైరవిహారం!

VIDEO: సర్వీస్ రోడ్డుపై కుక్కల స్వైరవిహారం!

SRPT: జాతీయ రహదారి 65 నుంచి మునగాల మండలం బరాఖత్ గూడెం గ్రామానికి వచ్చే సర్వీస్ రోడ్డుపై, వీధి కుక్కలు వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. గుంపులుగా వస్తున్న శునకాలు, ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయోనని వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి శునకాలను నియంత్రించాలని వాహనదారులు కోరుతున్నారు.