యాషెస్.. 104 ఏళ్లలో ఇదే తొలిసారి
పెర్త్ వేదికగా జరిగిన యాషెస్ తొలి టెస్ట్ 2 రోజుల్లోనే ముగిసింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో మ్యాచ్ 2 రోజు దాటకపోవడం ఇది 26వ సారి. అయితే యాషెస్‌లో 1921 నాటి నట్టింగ్హామ్ టెస్ట్ తర్వాత ఇదే తొలిసారి. అలాగే ఈ టెస్ట్ 847 బంతుల్లోనే ముగిసింది. ఈ శతాబ్దంలో అతి తక్కువ బంతుల్లో ముగిసిన యాషెస్ టెస్ట్ ఇదే. చివరిగా 1895లో సిడ్నీ టెస్ట్ 911 బంతుల్లో ముగిసింది.