BREAKING: ఉప్పల్ నుంచి ఎక్స్ ప్రెస్ సర్వీసులు.. అందుకే!

BREAKING: ఉప్పల్ నుంచి ఎక్స్ ప్రెస్ సర్వీసులు.. అందుకే!

HYDలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్నప్పటికీ JBS, ఉప్పల్ నుంచి జనగాం, వరంగల్, తొర్రూరు ప్రాంతాలకు చెందిన ఎక్స్ ప్రెస్ బస్ సర్వీసులు కొద్దిసేపటి క్రితం నుంచి నడుస్తున్నాయి. బస్సులు ఎక్కడం కోసం ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి మాత్రం తప్పడం లేదు. అయితే, HYD సిటీకి చేరుకున్న ఇతర డిపోల బస్సులను ఆయా, డిపోలకు తరలించడం కోసం, ఈ చర్యలు చేపడుతున్నారు.