బాలికపై అత్యాచారయత్నం.. వ్యక్తిపై పోక్సో కేసు నమోదు

బాలికపై అత్యాచారయత్నం.. వ్యక్తిపై పోక్సో కేసు నమోదు

VSP: మైనర్ బాలికను నమ్మించి వంచించిన వ్యక్తిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు మల్కాపురం సీఐ విద్యాసాగర్ తెలిపారు. జీవీఎంసీ 58వ వార్డు రాంనగర్లో బాలికపై అత్యాచారయత్నం జరిగనట్లు మంగళవారం అందిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకొని ఫోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలియజేశారు. బాలికను KGHకి తరలించామన్నారు.