VIDEO: అమెరికాకు బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత

NZB: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అమెరికా బయలుదేరారు. తన చిన్న కుమారుడు ఆర్యను కాలేజీలో చేర్పించేందుకు కవిత బయలుదేరగా.. 15 రోజులపాటు అమెరికాలోనే ఉండనున్నారు. దీంతో శంషాబాద్ విమానాశ్రయంలో కవితకు భర్త అనిల్, కుటుంబ సభ్యులు సెండాఫ్ ఇచ్చారు. సెప్టెంబర్ 1వ తేదీన తిరిగి హైదరాబాద్‌కు కవిత రానున్నారు.