VIDEO: ప్రమాదకరంగా రామిరెడ్డిపాలెం వాగు వంతెన

VIDEO: ప్రమాదకరంగా రామిరెడ్డిపాలెం వాగు వంతెన

SRPT: అనంతగిరి మండలం వెంకట్రాంపురం గ్రామ శివారులోని రామిరెడ్డిపాలెం వాగు వంతెన ప్రమాదకరంగా మారింది. రహదారికి ఇరువైపులా రెయిలింగ్ లేకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారి గుండా కోదాడ కు వేలాది మంది ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు రెయిలింగ్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.