నల్లగొండలో చేనేత–హస్తకళల ఎగ్జిబిషన్ ప్రారంభం

నల్లగొండలో చేనేత–హస్తకళల ఎగ్జిబిషన్ ప్రారంభం

NLG: ఎస్‌బీఆర్ ఫంక్షన్ హాల్‌లో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి చేనేత, హస్తకళల ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. పోచంపల్లి, గద్వాల, మంగళగిరి చీరలు, కొండపల్లి బొమ్మలు, ముత్యాలు, ఆయుర్వేద ఔషధాలు సహా పలు రాష్ట్రాల హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్స్ ఉత్పత్తులు ప్రదర్శన, అమ్మకానికి ఉన్నాయి. ఈ ప్రదర్శన సెప్టెంబర్ 28 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.