ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్

ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్

SRCL: చందుర్తి మండల కేంద్రంలోని అటవీ ప్రాంత శివారులోని గట్టు పెరుమాళ్ళు హనుమాన్ ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా చివరి శనివారం ప్రజల సహకారంతో అన్న ప్రసాదం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.