మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ

మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పంపిణీ చేస్తున్న వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళలకు బతుకమ్మ చీరలను అందజేశారు.