నేటి నుంచి మూడు రోజులపాటు రైల్వే గేటు మూసివేత
ATP: గుత్తి పట్టణ శివారులోని కర్నూలు రైల్వే గేటును నేటి నుంచి మూడు రోజులపాటు మూసివేస్తున్నట్లు గుత్తి రైల్వే స్టేషన్ మాస్టర్ సురేష్ బాబు ఇవాళ మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే ట్రాక్ మరమ్మతుల కారణంగా ఇవాళ్టి నుంచి 8వ తేదీ వరకు రైల్వే గేటును మూసివేస్తున్నట్లు వెల్లడించారు.