చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కందుల

చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కందుల

ప్రకాశం: మార్కాపురంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు మౌలాలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ వాటర్ చలివేంద్రాన్ని MLA కందుల నారాయణరెడ్డి, జనసేన పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ శుక్రవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే కందుల మాట్లాడుతూ.. వేసవిలో ఎండల దృష్ట్యా చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం అన్నారు.