ఉమ్మడి ఖమ్మం జిల్లా TOP NEWS @12PM

ఉమ్మడి ఖమ్మం జిల్లా TOP NEWS @12PM

➢ దమ్మపేటలో రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి పనులు చేస్తాం: ఎమ్మెల్యే జారే 
➢ కూసుమంచిలో రోడ్డు ప్రమాదం.. మత్స్యకారుడి మృతి
➢ ఈ నెల 13 నుంచి ఖమ్మం మీదుగా వారాంతపు రైలు ప్రారంభం
➢ HYD ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి‌ను కలిసిన BRS చింతకాని మండల అధ్యక్షుడు పుల్లయ్య
➢ యువత సమాజానికి ఆదర్శంగా నిలవాలి: కలెక్టర్ జితేష్