VIDEO: వెంటనే లీకేజీని మరమ్మత్తులు చేపట్టండి
MLG: వెంకటాపూర్ మండలం రామానుజాపూర్ గ్రామంలోని చెంచు కాలనీలో గత కొద్ది రోజులుగా మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ వల్ల మంచినీరు వృధాగా పోతున్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు. త్రాగునీరు వృధాగా పోతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారుల స్పందించి లీకేజీని సరిచేసి నీటి వృథా అరికట్టాలని కోరుతున్నారు.