VIDEO: 'అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తా'

VIDEO: 'అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తా'

KDP: లింగాల మండలం ఇప్పట్లలోని దివంగత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఇవాళ మాజీ సీఎం జగన్  పులివెందుల నుంచి బయలుదేరారు. కడప-పార్నపల్లి రహదారిపై రాజారెడ్డి కాలనీ వాసులు ఆయనను కలిసి, జాతీయ రహదారి నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్నామని, పరిహారం విషయంలో ప్రభుత్వం స్పందించడం లేదని వాపోయారు. వినతలను అందుకున్న జగన్ అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు.