కొత్త కాల్ అప్‌డేట్‌తో విసుగు చెందారా?

కొత్తగా వచ్చిన కాల్ అప్‌డేట్‌తో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కాల్ వచ్చినప్పుడు పెద్దగా డిస్‌ప్లే రావడంతో పాత వెర్షన్‌కు మారాలనుకుంటున్నారు. ఇందుకోసం ఫోన్ యాప్ ఐకాన్‌ను లాంగ్ ప్రెస్ చేసి, 'App info' లోకి వెళ్లండి. త్రీ డాట్స్‌పై నొక్కి, 'Uninstall Updates' పై క్లిక్ చేయండి. Note: దీనివల్ల మీ కాల్ లిస్ట్, కాంటాక్ట్స్ డిలీట్ అవ్వవు. Share it