పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

NLR: చిట్టమూరు మండలం ఆరూరు గ్రామంలో శనివారం ఉదయం ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పంట పొలాలలోకి తీసుకెళ్లింది. స్థానికుల వివరాలు మేరకు.. కోట నుంచి సూళ్లూరుపేట వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆరూరు గ్రామ సమీపంలో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకువెళ్లింది. ప్రయాణికులకు స్వల్ప గాయాలు కావడంతో స్థానికులు ప్రథమ చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు.