VIDEO: ఓటింగ్ న్యాయబద్ధంగా జరగాలి: మంత్రి
SDPT: ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే, రాజ్యాంగం విలువలు కొనసాగాలంటే ప్రశాంతంగా, న్యాయబద్ధంగా ఓటింగ్ జరగాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఓటు చోరికి వ్యతిరేకంగా ఏఐసీసీ చేపట్టిన ర్యాలీలో మంత్రి పాల్గొననున్నారు. ఎన్నికల కమిషన్‌ను తమ తాబేదారిగా మార్చుకొని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా వారికి వ్యతిరేకంగా ఓటు వేసే వారిని తొలగించడం సిగ్గు చేటని అన్నారు.