చెరువు గండిని పరిశీలించిన ఎమ్మెల్యే

చెరువు గండిని పరిశీలించిన ఎమ్మెల్యే

జగిత్యాల: కోరుట్ల నియోజకవర్గంలో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వెంటనే పరిస్కరించడం కోసం ఎమ్మెల్యే డా.కె.సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో గుడ్ మార్నింగ్ కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా కోరుట్ల పట్టణంలో తాళ్ల చెరువును రైతులతో కలిసి పరిశీలించారు. చెరువుకు గండి పడటంతో దానిని తొందరగా పూడ్చి వేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.