ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

➣ కనిగిరిలో లాడ్జిలపై ఆకస్మిక తనిఖీ చేసిన SI మాధవరావు
➣ గిద్దలూరులో సగిలేరు వాగుకు పోటెత్తిన వరద నీరు
➣ గొల్లపల్లిలో వాహనంపై నుంచి జారిపడి వ్యక్తి మృతి
➣ ఒంగోలులో ఓ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్న యువకుడు