ANUలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

ANUలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

GNTR: ANUలోని పర్యావరణ శాస్త్ర విభాగం & సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఇకలాజికల్‌ డెవలప్‌మెంట్‌ (సీడ్‌) ఇండియా ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకులు సోమవారం తెలిపారు. రేపు 26వ తేదీ(మంగళవారం) యూనివర్సిటీ ప్రధాన ద్వారం మధ్యాహ్నం 2 గంటల నుంచి పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.