'పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం'

'పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం'

HYD: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన రూ. 2500 హామీ అమలు చేసే వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని మహిళా జాగృతి ఉపాధ్యక్షురాలు అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత చేపట్టిన పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రతి ఒక్క గ్రామంలో ఉధృతం చేస్తామన్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేసే వరకు పోరాడుతామన్నారు.