దీక్షా దివస్ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే
ASF: నవంబర్ 29న జరగబోయే తెలంగాణ "దీక్షా దివస్" కార్యక్రమం సందర్భంగా, ఆసిఫాబాద్ BRS పార్టీ కార్యాలయంలో చేపట్టిన ఏర్పాట్లను ఎమ్మెల్యే కోవ లక్ష్మి శుక్రవారం పరిశీలించారు. అనంతం ఆమె మాట్లాడుతూ.. కార్యక్రమానికి నియోజకవర్గానికి చెందిన BRS నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.