'జనహిత పాదయాత్ర విజయం చేయాలి'

'జనహిత పాదయాత్ర విజయం చేయాలి'

KNR: చొప్పదండిలో ఈనెల 24న జరిగే జనహిత పాదయాత్ర, 25న శ్రమదానం కార్యక్రమాలను విజయవంతం చేయాలని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ముకరంపుర నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఈ మేరకు శుక్రవారం సమాయత్త సమావేశం నిర్వహించారు. CM రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలియజేశారు.