ముఖ్యమంత్రి రాకతో భారీగా పోలీసుల బందోబస్తు

ముఖ్యమంత్రి రాకతో భారీగా పోలీసుల బందోబస్తు

ATP: వజ్రకరూరు మండలం చాయాపురం గ్రామంలో నేడు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. తాడిపత్రి పట్టణం పోలీస్ స్టేషన్ వద్దకు గురువారం రెండు బస్సుల్లో బెటాలియన్ పోలీసులు చేరుకున్నారు. ముందు జాగ్రత్తగా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.