అంబేద్కర్ స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి

అంబేద్కర్ స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి

గుంటూరు: అంబేద్కర్ స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ చెప్పారు. అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని ఆదివారం బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దళిత బహుజన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన విశేషమైన కృషి చేశారన్నారు.