కన్నీరు మున్నేరుగా విలపిస్తున్న దుకాణదారులు

కన్నీరు మున్నేరుగా విలపిస్తున్న దుకాణదారులు

JGL: కొండగట్టు అగ్ని ప్రమాద ఘటనలో బాధిత కుటుంబసభ్యులను ఎవరిని పలకరించినా కన్నీరే సమాధానమస్తోంది. తమ జీవనాధారమైన దుకాణాలు తమ కళ్లెదుటే కాలిబూడిదవడంతో నిస్సహాయ స్థితిలో ఉన్నామని బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. దేవుడు తమకు ఆధారం లేకుండా చేశాడని బాధితులు తమ దుకాణాల ముందు కూర్చుని విలపించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.