పోలీసు సిబ్బంది ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి: SP

పోలీసు సిబ్బంది  ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి:  SP

SKLM: పోలీసు సిబ్బంది ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం రాగోలు జేమ్స్ హాస్పిటల్ సౌజన్యంతో ఎస్పీ పర్యవేక్షణలో పోలీసులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. షుగర్, బీపీ, కంటి పరీక్షలు వంటి అనేక విభాగాలలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యవంతమైన పోలీసు సిబ్బందే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరని ఎస్పీ అన్నారు.