ఏసీబీ వలలో వీఆర్వో

ఏసీబీ వలలో వీఆర్వో

AKP: బుచ్చయ్య పేట మండలం పి. భీమవరం వీఆర్వో పోతల శంకరరావుపై ఓ రైతు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం సచివాలయంలో దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా భూమి మ్యుటేషన్ కోసం ఓ రైతును నుంచి రూ. 70 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.