KGBVలో ఖాళీ పోస్ట్‌కు దరఖాస్తుల ఆహ్వానం

KGBVలో ఖాళీ పోస్ట్‌కు దరఖాస్తుల ఆహ్వానం

ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఖాళీగా ఉన్న హింది(ఒప్పంద ప్రాతిపదికన) CRT పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రత్యేక అధికారి ప్రవీణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల మహిళా అభ్యర్థులు ఈనెల 6వ తేదీ వరకు దరఖాస్తులను కేజీబీవీలో అందజేయాలని పేర్కొన్నారు.