VIDEO: ఎంపీపీపై నెగ్గిన అవిశ్వాసం

VIDEO: ఎంపీపీపై నెగ్గిన అవిశ్వాసం

ELR: బుట్టాయగూడెం మండల పరిషత్ అధ్యక్షురాలు కారం శాంతిపై ఎంపీటీసీ సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం బుధవారం నెగ్గింది. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆర్డీవో రమణ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఓటింగ్ నిర్వహించారు. మొత్తం 15 మంది సభ్యులకు గాను 11 మంది హాజరై అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో తీర్మానం నెగ్గినట్లు ఆర్డీవో తెలిపారు.