ఐఏఎస్ అధికారిణికి గృహహింస వేధింపులు

ఐఏఎస్ అధికారిణికి గృహహింస వేధింపులు

తన భర్త గృహహింసకు పాల్పడుతున్నాడని రాజస్థాన్ ఐఏఎస్ అధికారిణి భారతీ దీక్షిత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఆమె భర్త ఆశిష్ మోదీపై జైపుర్ పోలీసులు FIR నమోదు చేశారు. తామిద్దరం 2014 బ్యాచ్‌కు చెందిన రాజస్థాన్ కేడర్ IAS అధికారులమని తెలిపారు. అదే ఏడాది తమ వివాహమైనప్పటి నుంచి ఆశిష్ తరచూ మద్యం తాగి తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నట్లు పేర్కొన్నారు.