జాతీయ విద్యుత్తు పొదుపు ర్యాలీని ప్రారంభించిన మంత్రి
ELR: జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవం సందర్భంగా ఆదివారం ఉంగుటూరులో విద్యుత్ పొదుపు ర్యాలీని మంత్రి కొలుసు పార్థసారధి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... విద్యుత్ పొదుపు ర్యాలీ ద్వారా ప్రజల్లో అవగాహన పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.