పెళ్లికాని ప్రసాదులు..? జర జాగ్రత్త..!

పెళ్లికాని ప్రసాదులు..? జర జాగ్రత్త..!

HYD: సింగల్‌గా ఉన్నారా..? జర జాగ్రత్త..! పెళ్లికాని ప్రసాదులు ఆకర్షణ బుట్టలో ఇట్టే పడిపోతున్నారు. డేటింగ్ యాప్స్, వాట్సాప్, ఇన్స్టా, టెలిగ్రామ్‌లో పరిచయం అవుతున్న యువతులు రాత్రి న్యూడ్ కాల్ చేస్తామని చెప్పి రూ.500 నుంచి రూ.2,000 వసూలు చేస్తున్నారు. సింగిల్స్ వీక్‌నెస్‌ను క్యాష్ చేసుకుని 10 నిమిషాల కాల్స్‌తో రూ.వేలల్లో లాగేస్తున్నారు.