ఇరాన్‌కు సౌదీ వార్నింగ్
తమ దేశంపై జరుగుతున్న దాడులపై ఇరాన్‌కు తొలిసారి సౌదీ అరేబియా వార్నింగ్ ఇచ్చింది. తమ సహానానికి హద్దు ఉంటుందని, దీన్ని చూసి చేతగానితనం అనుకోవద్దని హెచ్చరించింది. ఇరాన్ దాడులకు గల్ఫ్ దేశాలు ఏమాత్రం భయపడవని చెప్పింది. టెహ్రాన్ వెంటనే తమ దేశాలపై దాడులు ఆపాలని లేకపోతే.. తాము యుద్ధంలోకి అడుగుపెట్టాల్సి వస్తుందంటూ హెచ్చరికలు జారీ చేసింది.