SMART మీటర్ వాల్స్ ఏర్పాటుకు కసరత్తు..!

HYD: జలమండలి పరిధిలో దాదాపుగా 5,000 వరకు వాల్స్ ఉన్నాయి. అయితే వీటిలో మొదటగా 1,000 స్మార్ట్ వాల్స్‌గా మార్చేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. స్మార్ట్ ఆటోమేటిక్ వాల్ ఆపరేషన్ ద్వారా నిర్ణీత వేళల్లో నీటిని సరఫరా చేయడం, నాణ్యత గుర్తించడం, ఇతర సమస్యలకు చెక్ పెట్టొచ్చన్న నేపథ్యంలో వాటిపై కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.