సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తిమ్మాపూర్ డైట్ కళాశాల

KNR: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీ డైట్ కళాశాలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజ్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా రైట్ కాలేజీలను డెవలప్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కాలేజీకి రూ.19.92 కోట్ల నిధుల ప్రతి పాదనలకు కేంద్ర అనుమతులు మంజూరయ్యా యి.