జూబ్లీహిల్స్ లో కమలం గెలుపు ఖాయం: ఎమ్మెల్సీ మల్క
HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలలో బీజేపీ గెలుపు ఖాయమని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో కలిసి కృష్ణనగర్, యూసఫ్ గుడా ప్రాంతాల్లో అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌లో అడుగడుగునా బీజేపీకి అశేష స్పందన లభించిందన్నారు.