VIDEO: గోపాలకృష్ణ స్వామి రథోత్సవంలో పాల్గొన్న SP

VIDEO: గోపాలకృష్ణ స్వామి రథోత్సవంలో పాల్గొన్న SP

ఆదిలాబాద్ పట్టణంలోని వినాయక్ చౌక్‌లో శ్రీ గోపాలకృష్ణ స్వామి రథోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎస్పీకి కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు. పట్టణంలోని పలు వీధుల కుండా కొనసాగిన రథయాత్రతో ఆధ్యాత్మికత సంతరించుకుంది.