VIDEO: క్షణంలో తప్పిన ప్రమాదం

VIDEO: క్షణంలో తప్పిన ప్రమాదం

KKD: బులుసు సాంబమూర్తి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుంచి పెచ్చులూడి కింద పడ్డాయి. ద్విచక్ర వాహనం పైనుంచి ఓ వ్యక్తి అటుగా వెళ్తుండగా ఆయన వెళ్లిన మరుక్షణం పెచ్చులు కిందపడడంతో తృటిలో ప్రమాదం తప్పింది. పెద్ద పెద్ద పెచ్చులు ద్విచక్ర వాహనదారుడు వెళ్ళిన తర్వాత పడటంతో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. తక్షణం బ్రిడ్జికి మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.