జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. వందల కోట్ల ఖర్చు
TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు రూ. వందల కోట్లు పంచుతున్నాయని టాక్ వినిపిస్తోంది. ఒక్కొ ఓటుకు రూ.2000-2500 ఇస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. 4 లక్షలు పైగా ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో దాదాపు రూ.70-రూ.80 కోట్లు ఖర్చు పెట్టారని ప్రచారం జరుగుతోంది. ఒక్కొ అభ్యర్థి వందకోట్లకు పైగా ఖర్చు చేసినట్లు చర్చ సాగుతోంది.