VIDEO: బ్యాంక్ మేనేజర్ ఉరేసుకుని ఆత్మహత్య

VIDEO: బ్యాంక్ మేనేజర్ ఉరేసుకుని ఆత్మహత్య

అన్నమయ్య: రాయచోటి పట్టణంలో కరూర వైశ్యా బ్యాంక్ మేనేజర్ సీహెచ్. పవన్ ఇవాళ బ్యాంకు భవనంలోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన భార్య అనూష, ఇటీవల బ్యాంకు పనుల్లో అధిక ఒత్తిడి కారణంగానే పవన్ ప్రాణాలు తీసుకున్నారని ఆరోపించారు. పవన్ రాయచోటి నివాసి, స్వస్థలం సుండుపల్లి మండలం చప్పుడు వాండ్లపల్లి. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.