VIDEO: స్వగ్రామానికి హృతిక్ రెడ్డి మృతదేహం

VIDEO: స్వగ్రామానికి హృతిక్ రెడ్డి మృతదేహం

JNGM: చిల్పూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన తోకల హృతిక్ రెడ్డి (25) గత నెల 30న జర్మనీలోని మాగ్డెబర్గ్‌లో జరిగిన అగ్నిప్రమాదం సమయంలో మూడో అంతస్తు నుంచి దూకి మృతి చెందారు. 26 రోజుల అనంతరం శనివారం ఆయన మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. కుమారుడి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు. మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.