VIDEO: తాళం వేసిన జీహెచ్‌ఎంసీ.. పగలగొట్టించిన MLA

VIDEO: తాళం వేసిన జీహెచ్‌ఎంసీ.. పగలగొట్టించిన MLA

HYD: జియాగూడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈనెల 2న నిబంధనల ఉల్లంఘన కారణంగా జీహెచ్‌ఎంసీ అధికారులు స్లాటర్ హౌస్ కేంద్రానికి సీల్ వేశారు. ఈ క్రమంలో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహినుద్దీన్ ఇవాళ అక్కడకు వెళ్లి స్వయంగా సదరు తాళాలు పగులగొట్టించి లోపలికి వెళ్లారు.