ప్రజాకవి కాళోజీని స్మరించుకున్న MLA

NZB: జిల్లా బాల్కొండ శాసనసభ్యులు, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రజాకవి కాళోజీ నారాయణరావును స్మరించుకున్నారు. తెలంగాణ ప్రజల గొడవను తన గొడవగా భావించి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం రగిలించిన మహానీయుడని ఆయన కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం ఆయన జయంతిని సెప్టెంబర్ 9న తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించి, కాళోజీ అవార్డులను నెల కోల్పింది.