తెలంగాణ తల్లి విగ్రహణ ఆవిష్కరించిన.. కలెక్టర్
MHBD: జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ 16 అడుగుల ఎత్తైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విగ్రహం 10 అడుగులు, బేస్‌మెంట్ 4 అడుగులు, పీఠం 2 అడుగులతో కూడి మొత్తం 16 అడుగుల ఎత్తు ఉందని ఆయన అన్నారు. అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, కె.అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు.