ప్రజాదర్బార్ ద్వారా అర్జీల స్వీకరణ

ప్రజాదర్బార్ ద్వారా అర్జీల స్వీకరణ

CTR: రొంపిచర్ల మండలంలో శుక్రవారం నియోజకవర్గ ఇంఛా‌ర్జ్ చల్లా రామచంద్ర రెడ్డి ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వచ్చినటువంటి అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గం నుంచి అర్జీదారులు భారీగా తరలివచ్చారు.