'ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉంది'

'ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉంది'

NZB: ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం నగరంలోని ఖిలా రోడ్లో ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన అధికారిక ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం మైనారిటీల కోసం విద్య, ఉపాధి రంగాల్లో అనేక పథకాలను, షాదీ ముబారక్' పథకాన్ని పకడ్బందీగా అమల చేస్తోందన్నారు.