రైతన్న-మీకోసం వారోత్సవాలు కార్యక్రమంలో MLA

రైతన్న-మీకోసం వారోత్సవాలు కార్యక్రమంలో MLA

ఏలూరు: రైతులు సంక్షేమానికి అభివృద్ధికి ఎన్డీఏ కూటమి కృషి చేస్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు అన్నారు. అడవికొలను గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో నిడమర్రు (M) అడవికొలను గ్రామంలో ఉంగుటూరు MLA పత్సమట్ల ధర్మరాజు “రైతన్న-మీకోసం వారోత్సవాలు” కార్యక్రమం జరిగింది. రైతుల ఇంటింటికి వెళ్లి వారిని కలుసుకొని “అన్నదాత సుఖీభవ” కరపత్రాన్ని అందజేశారు.